IPL 2019 : No Change In IPL Match Timings | Oneindia Telugu

2019-03-08 247

All league games of the Indian Premier League (IPL) beginning on March 23 will start at the usual prime time spot of 8 pm, said COA chief Vinod Rai on Thursday (March 7). The afternoon matches will start at 4 pm and night matches at 8 pm.
#ipl2019
#coavinodrai
#bcci
#chennaisuperkings
#royalchallengersbangalore
#cricket
#t20
#Delhi
#bangalore

ఐపీఎల్ 2019 సీజన్‌ మ్యాచ్‌ సమయాల్లో ఎటువంటి మార్పులూ ఉండబోవని బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ స్పష్టం చేశారు. అయితే రాత్రి మ్యాచ్‌లను 7 గంటలకు మారుస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో స్పష్టత ఇచ్చినట్లు క్రికెట్‌ పాలకుల కమిటీ తెలిపింది.ఈ వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. గత టోర్నీల్లో మాదిరే సాయంత్రం మ్యాచ్‌ 4 గంటలకు, రాత్రి మ్యాచ్‌ 8 గంటలకు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. "ఐపీఎల్‌లో రాత్రి జరిగే లీగ్‌ మ్యాచ్‌లన్నీ 8 గంటలకే ప్రారంభం అవుతాయి. కానీ ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ మాత్రం రా.7 గంటలకు మొదలవుతాయి" అని రాయ్ అన్నారు.